Road accident | జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఆరుగురు దుర్మరణం
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి (East Godavari) జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం (Road accident) జరిగింది. జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి సమీపంలో జాతీయ రహదారిపై (National High way) ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది.
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి (East Godavari) జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం (Road accident) జరిగింది. జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి సమీపంలో జాతీయ రహదారిపై (National High way) ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని దవాఖానకు తరలించారు.
మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నదని చెప్పారు. కారు రాజమండ్రి (Rajahmundry) నుంచి విజయవాడ (Vijayawada) వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

