Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
Road accident | అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భవాని భక్తులతో వెళుతున్న బొలెరో వ్యాన్ కొండను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Road accident : అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భవాని భక్తులతో వెళుతున్న బొలెరో వ్యాన్ కొండను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 25 మంది ఉన్నట్లు సమాచారం.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మాడుగుల ఆసుపత్రికి తరలించారు. అనకాపల్లి జిల్లా జుత్తాడకు చెందిన భవాని భక్తులు పాడేరు అమ్మవారిని దర్శించుకుని తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

