Corona effect |ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు
Corona effect | కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది కూడా ఏకాంతంగానే జరగనున్నాయి. కరోనా మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలను

తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది కూడా ఏకాంతంగానే జరగనున్నాయి. కరోనా మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థాన (టీటీడీ) పాలక మండలి నిర్ణయించింది. ఈమేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. కొవిడ్ మూడోదశ హెచ్చరికల దృష్ట్యా ఈ ఏడాది ఏకాంతంగా నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్ 7 నుంచి 15 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. వాహన సేవలన్నీ ఆలయ ప్రాకారానికే పరిమితమవుతాయని చెప్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

