అందరికీ వైద్యం అందేలా చూడాలి : శ్రీశైలం ఈఓ
అందరికీ వైద్యం అందేలా చూడాలి | శ్రీశైల దేవస్థానం సిబ్బందికి, స్థానికులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఈఓ కేఎస్ రామారావు వైద్య సిబ్బందికి సూచించారు.

శ్రీశైలం : శ్రీశైల దేవస్థానం సిబ్బందికి, స్థానికులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఈఓ కేఎస్ రామారావు వైద్య సిబ్బందికి సూచించారు. మంగళవారం క్షేత్ర పరిధిలోని పలు విభాగాలను ఆయన తనిఖీ చేసి మల్లికార్జున సదన్‌లో డాక్టర్ సోమశేఖర్, ఆలయ భద్రతా పర్యవేక్షకుడు శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండో విడుత వ్యాక్సినేషన్ తీరును పరిశీలించారు.
ఆలయ సిబ్బంది ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఓపీ రోగులకు సరిపడా మందులను సమకూర్చుకోవాలని అపోలో వైద్యుడు మహేశ్‌కు చెప్పారు. అనంతరం గోశాలను సందర్శించి ఆవుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, తాటాకులతో చలువ పందిళ్లు వేయాలని అన్నారు. ఈఓ వెంట ఏఈఓలు కృష్ణారెడ్డి, డీ మల్లయ్య, పర్యవేక్షకుడు మధుసూదన్ రెడ్డి, శ్రీశైలప్రభ సంపాదకుడు అనిల్ కుమార్ ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

