జగన్ కేసును రోజువారీ విచారణ చేయండి
వైఎస్ జగన్ ఆస్తుల వ్యవహారంపై నమోదైన కేసులను రోజువారీ విచారణ చేయాలని సీబీఐ కోర్టును హైకోర్టు మరోసారి ఆదేశించింది. ఈ నెల 3న ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై నివేదిక సమర్పించాలని తెలిపింది.
- సీబీఐ కోర్టుకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): వైఎస్ జగన్ ఆస్తుల వ్యవహారంపై నమోదైన కేసులను రోజువారీ విచారణ చేయాలని సీబీఐ కోర్టును హైకోర్టు మరోసారి ఆదేశించింది. ఈ నెల 3న ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై నివేదిక సమర్పించాలని తెలిపింది. జగన్ ఆస్తుల కేసు విచారణను సత్వరం పూర్తి చేయాలంటూ ఏపీకి చెందిన మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య వేసిన పిల్‌ను మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

