AP News | అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త.. తూర్పు గోదావరి జిల్లాలో దారుణం
AP News | ఏపీలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యనే ఓ భర్త కిరాతకంగా హత్య చేశాడు. వేరే యువకుడితో తన భార్య సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు.
AP News | ఏపీలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యనే ఓ భర్త కిరాతకంగా హత్య చేశాడు. వేరే యువకుడితో తన భార్య సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు.
వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామానికి చెందిన కురసాల చిరంజీవి తాపీ మేస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. పెరవలి మండలం అన్నవరపాడు గ్రామానికి చెందిన నవ్యతో చిరంజీవికి 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు అమ్మాయిలు. అయితే కొంతకాలంగా తన భార్యపై చిరంజీవి అనుమానం పెంచుకున్నాడు. వేరే యువకుడితో నవ్య సన్నిహితంగా ఉంటుందని కొంతకాలంగా భార్యతో చిరంజీవి గొడవ పెట్టుకుంటున్నాడు.
ఇదే విషయమై శనివారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే భార్యను చిరంజీవి హత్య చేశాడు. దీనిపై నవ్య తండ్రి వెలగం శ్రీను నిడదవోలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామానికి చెందిన కురసాల చిరంజీవి తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి 11 సంవత్సరాల క్రితం పెరవలి మండలం అన్నవరపాడు గ్రామానికి చెందిన నవ్యతో వివాహం అయింది. వీరికి ముగ్గురు అమ్మాయిలు. ఐతే గత కొన్ని రోజులుగా చిరంజీవి భార్య వేరే వ్యక్తి తో సన్నిహితంగా ఉంటుంది అన్న అనుమానం పెంచుకున్నాడు.
గత రాత్రి ఈ విషయం పై గొడవ పడి భార్య నవ్యను భర్త చిరంజీవి హత్య చేశాడని, నవ్య తండ్రి వెలగం శ్రీను నిడదవోలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

