విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద మత్స్యకారుల నిరసన
Visakaport| తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద మత్య్స కారులు నిరసన తెలిపారు. 20 సంవత్సరాల క్రితం
అమరావతి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద మత్య్స కారులు నిరసన తెలిపారు. 20 సంవత్సరాల క్రితం టెర్మినల్ నిర్మాణానికి భూములిచ్చిన మత్స్యకారులకు ప్రభుత్వం పలు సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చ లేదని మత్స్యకారులు ఆరోపించారు. 60 గజాలు ఇంటి స్థలం, రూ. లక్ష పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇంతవరకు నెరవేరలేదని నిరసన తెలిపారు.
షిప్‌లు వచ్చే మార్గంలో 25కి పైగా బోట్లు అడ్డుపెట్టి నిరసనకు యత్నించారు. మత్స్యకారుల ఆందోళనలతో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అక్కడ ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
BRS | మహమ్మద్ తాజుద్దీన్ బాబా కుటుంబానికి రూ. 10లక్షలు ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

