Home
Andhrapradesh-news
Father And Daughter Died In A Road Accident While Returning From Divine Darshan
Road accident | దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి
Road accident | దైవదర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదం (Road accident) లో తండ్రి, కూతురు దుర్మరణం పాలైన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది .
అమరావతి : దైవదర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదం (Road accident) లో తండ్రి, కూతురు దుర్మరణం పాలైన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది . ఓ కుటుంబంలోని దంపతులు, కుమార్తెతో కలిసి విజయవాడ దుర్గమ్మ (Durgamma) దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కలపర్రు టోల్గేట్ (Tollgate) వద్ద జాతీయ రహదారిపై ద్విచక్రవాహనం డివైడర్‌ను బలంగా ఢీ కొన్నది . ఈ ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి చెందగా తల్లి పరిస్థితి విషమంగా మారింది . స్థానికులు హుటాహుటినా ఆమెను ఏలూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు . పోలీసులు కేసు (Police Case) నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

