Tirumala | తిరుమలను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న సీఎం చంద్రబాబు
Tirumala | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు , తన కుటుంబ సభ్యులతో కలిస తిరుమల వేంకటేశ్వరస్వామిని శనివారం ఉదయం దర్శించుకున్నారు.
తిరుమల : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ( Chandra Babu ) , తన కుటుంబ సభ్యులతో కలిస తిరుమల (Tirumala) వేంకటేశ్వరస్వామిని శనివారం ఉదయం దర్శించుకున్నారు. సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh ) దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం రాక సందర్భంగా ఆలయ మర్యాదల ప్రకారం ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం రంగనాయక మండపంలో తీర్దప్రసాదాలు, ఆశీర్వవచనాలు అందజేశారు. మనవడు దేవాన్స్ బర్త్‌డే సందర్భంగా వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు.
తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన సీఎం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం తిరుమలలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన 50కి పైగా పరికరాలను సీఎం పరిశీలించారు. న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాండా, సీఎఫ్టీఆర్ఐ డైరెక్టర్ గిరిధర్ ల్యాబ్‌లోని ప్రతి పరికరం పనితీరును సీఎంకు వివరించారు. తిరుమలలోని టీటీడీ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ భక్తులకు సురక్షితమైన నీరు, ఆహారాన్ని అందించేందుకు వివిధ వనరుల నుంచి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తోందని సీఎంకు వివరించారు.

Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

