చట్టబద్ధంగానే చంద్రబాబుపై దర్యాప్తు : సజ్జల

అమరావతి : అమరావతి భూముల కేసులో చట్టబద్ధంగానే చంద్రబాబుపై సీఐడీ దర్యాప్తు జరుగుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్కు కక్ష సాధింపు ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. రాజధాని అసైడ్డ్ భూముల విషయంలో ఫిర్యాదు చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం సీఐడీ ముందు వివరణ ఇస్తారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ కక్షసాధింపు చర్యలు దిగుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. సీఐడీ ప్రాథమిక విచారణలో చంద్రబాబు తప్పు చేశారని తేలిందన్నారు. తప్పుచేస్తే ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందేనని సజ్జల అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
పలు పంచాయతీల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
బెల్టుషాపుల నియంత్రణకు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీ తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

