లంచం తీసుకున్న కేసులో సీఐ సస్పెన్షన్
Suspension | కర్నూలు జిల్లా వెల్దుర్తి సీఐ మహేశ్వరరెడ్డిపై పోలీసు అధికారులు వేటు వేశారు. రెండు రోజుల క్రితం సీఐ కార్యాలయంలో అవినీతి
అమరావతి : కర్నూలు జిల్లా వెల్దుర్తి సీఐ మహేశ్వరరెడ్డిపై పోలీసు అధికారులు వేటు వేశారు. రెండు రోజుల క్రితం సీఐ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో రూ. 40 వేలు లంచం తీసుకుంటూ ఏఎస్ఐ ఖాదర్‌వలి పట్టుబడ్డాడు.
ఈ కేసులో సీఐ నేరుగా కాకుండా ఏఎస్సై ద్వారా లంచం తీసుకున్నారని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారించిన అధికారులు అతడిపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

