ఒంగోలులో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 3 కే ర్యాలీ
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో 3 కే రన్ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాఠశాల విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు, సంఘసేవకులు పాల్గొని...
ప్రకాశం జిల్లా: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో 3 కే రన్ నిర్వహించారు. కలెక్టర్ దినేష్ కుమార్‌తో కలిసి స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు మేయర్ సుజాత.. ఈ రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ పరుగులో పెద్ద సంఖ్యలో పాఠశాల విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు, సంఘసేవకులు పాల్గొని విజయవంతం చేశారు.
స్వాతంత్య్ర పోరాటాన్ని ప్రజలు స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి సహకరించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ సూచించారు. 75 ఏండ్లలో దేశం సాధించిన ప్రగతిని వివరిస్తూ ఈ నెల 15 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని మేయర్ గంగాడ సుజాత కోరారు. జిల్లా రెవెన్యూ అధికారి పులి శ్రీనివాసులు, ఏఎస్పీ నాగేశ్వరరావు, సీపీఓ వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

