చంద్రబాబు కంచుకోటలో వైసీపీ పాగా.. కుప్పంలో చరిత్ర తిరగరాసిన అశ్విని
కుప్పంలో చరిత్ర తిరగరాసిన అశ్విని | కుప్పం నియోజకవర్గంలో 23 ఏళ్ల అమ్మాయి చరిత్రను తిరగరాసింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు కంచుకోగా ఉన్న కుప్పంలో 1989 నుంచి టీడీపీ మినహా మరో పార్టీ ఎంపీపీ,

Andhra Pradesh Local Body Election Results : కుప్పం నియోజకవర్గంలో 23 ఏళ్ల అమ్మాయి చరిత్రను తిరగరాసింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు కంచుకోటగా ఉన్న కుప్పంలో 1989 నుంచి టీడీపీ మినహా మరో పార్టీ ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించలేదు. 30 సంవత్సరాల తర్వాత చరిత్రను తిరగరాస్తూ కుప్పం మండలం టీ సుడుమూరు ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి అశ్విని విజయం సాధించింది. అశ్విని 1,073 ఓట్లతో టీడీపీ అభ్యర్థిపై గెలుపొందారు. మరో వైపు చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ఎంపీటీసీ స్థానంలోనూ టీడీపీ పరాజయం పాలైంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి వెయ్యికిపైగా ఓట్లతో విజయం సాధించారు. దీంతో అధికార పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

