Road accident | కారు ఢీకొని ఏఆర్ కానిస్టేబుల్ మృతి..ముగ్గురికి గాయాలు
ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కారు ఢీకొని ఏఆర్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు.
అమరావతి : ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కారు ఢీకొని ఏఆర్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఏఆర్ కానిస్టేబుల్ మరియదాస్(36) ఒంగోలులో సైకిల్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన కారు మరియదాస్ సైకిల్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
అదుపు తప్పిన కారు చెత్త ఆటో, బైక్‌ను సైతం ఢీ కొట్టడంతో మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. కారులో ప్రయాణిస్తున్న లేడీ డాక్టర్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

