Srisailam EO | విధుల్లో ఉత్తమ సేవలు.. శ్రీశైలం ఈవోకు ప్రశంసాపత్రం
Srisailam EO | విధుల నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన శ్రీశైలం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) ఎస్ లవన్న ప్రశంసాపత్రం అందుకోనున్నారు.
Srisailam EO | రోజువారీగా విధుల నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు శ్రీశైలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) ఎస్ లవన్న ప్రశంసాపత్రం అందుకోనున్నారు. దేశ 76వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా అంజాద్ భాషా.. విధుల నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు.
శ్రీశైలం దేవస్థానంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపాల్సి ఉండటంతో ఎస్ లవన్న.. నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద స్వాతంత్య్ర వేడుకలకు హాజరు కాలేకపోయారు. ఫలితంగా మంత్రి అంజాద్ భాషా చేతుల మీదుగా లవన్న ప్రశంసాపత్రం అందుకోలేకపోయారు. త్వరలో నంద్యాల జిల్లా కలెక్టరేట్ నుంచి శ్రీశైలం ఈవో ఎస్ లవన్న ఈ ప్రశంసాపత్రాన్ని అందుకోనున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

