Home
Andhrapradesh-news
Ap News Vote Counting Underway In Ap Arrangements Made To Declare Final Results By 8 Pm
AP News | ఏపీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. రాత్రి 8 గంటలకల్లా పూర్తి ఫలితాలు ప్రకటించేలా ఏర్పాట్లు
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పోరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నవంబర్ 1న పోలింగ్ నిర్వహించారు.
AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పోరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నవంబర్ 1న పోలింగ్ నిర్వహించారు. ఆ రోజు పోలైన ఓట్లను ఇవాళ లెక్కిస్తున్నారు.
ఈ ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రాత్రి 8 గంటల్లోగా ఎన్నికల పూర్తి ఫలితాలు ప్రకటించేలా ఏర్పాట్లను పూర్తిచేశారు. మొత్తం 138 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతున్నది. ఈ కౌంటింగ్ ప్రక్రియలో 47,817 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. రాత్రి 8 గంటలకల్లా పూర్తి ఫలితాలు ప్రకటించేలా ఏర్పాట్లు
Russia vs Ukraine | ఉక్రెయిన్లోని ఓ గ్రామంపై రష్యా దాడులు.. 26 మంది దుర్మరణం..!
Suriya | ‘రోలెక్స్’ సినిమా ఎప్పుడు వస్తుంది.. ఆయననే అడగాలంటూ సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు.. !
Raptadu | రాప్తాడు రంపం దాడి నిందితుడు హేమంత్ కుడికాలు తొలగింపు.. రెండో కాలు తొలగించాల్సిందేనా?
Cyclone Murasu | ఏపీ తీరాన్ని దాటిన తీవ్ర తుపాను ‘మురాసు’.. గంటకు 120 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

