Chandrababu | ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు షాక్.. బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన న్యాయస్థానం
Chandrababu | స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్‌లో (Skilla Scam) అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబాకు (Chandrababu) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (AP High court) ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను (Bail Petition) రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
Chandrababu | స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్‌లో (Skilla Scam) అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబాకు (Chandrababu) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (AP High court) ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను (Bail Petition) రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫైబర్‌నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై తీర్పు వెలువరించింది.
కాగా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టు (ACB Court) తీర్పును మధ్యాహ్నం వెలువరించనుంది. ఇటీవల విచారణ చేపట్టిన కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసినవిషయం తెలిసిందే. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీపై న్యాయస్థానం తీర్పునివ్వనుంది. దీంతోపాటు రెండు పీటీ వారెంట్లపై కూడా విచారణ జరిపే అవకాశం ఉన్నది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

