AP Assembly | ఆ రెండు బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
AP Assembly | ఏపీలో అధికార మార్పిడికి కారణంలో ఒకటైనా భూ యాజమాన్య హక్కు చట్టం రద్దుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది.
అమరావతి : ఏపీలో అధికార మార్పిడికి కారణంలో ఒకటైనా భూ యాజమాన్య హక్కు చట్టం(Land and Titling Act ) రద్దుకు ఏపీ శాసనసభ (AP Assembly) ఆమోదం తెలిపింది. ఏపీ శాసన సభ సమావేశాల రెండోరోజు మంగళవారం రెండు బిల్లులను ప్రవేశపెట్టింది. ఇందులో ఒకటి భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దుతో పాటు ఆరోగ్య వర్సిటీ పేరు(Health Versity) మార్పునకు ఆమోదం తెలిపింది.
విజయవాడలోని ఆరోగ్య వర్సిటీకీ ఎన్టీఆర్(NTR) పేరును పునరుద్ధరిస్తూ బిల్లుకు సభ్యులు ఆమోదం పలికారు. ఈ మేరకు రెండు బిల్లులకు ఆమోదం పొందినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Speaker Ayyanna patrudu) వెల్లడించారు. అయితే ఒక్క ఇంగ్లిష్ పదం లేకుండా బిల్లులు ఆమోదం పొందినట్లు ప్రకటన చేయడం పట్ల సభ్యులు స్పీకర్‌ను అభినందించారు.
కాగా మొదటి రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ సభ్యులు సభకు హాజరై పది నిమిషాల్లోనే వాకౌట్ చేసి వెళ్లిపోయారు. రెండోరోజు సభ్యులు ఎవరూ కూడా సభకు హాజరు కాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశంలో పాల్గొన్నారు.
Read more :
Union Budget | కేంద్ర బడ్జెట్లో ఏపీకి వరాల జల్లు.. అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్ల సాయం
Chandra Babu | హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలో జవాబు వస్తుంది : ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

