ఏపీలో సీఎంఆర్ఎఫ్ నిధులు గోల్మాల్
AP CMRF | ఆంధ్రప్రదేశ్ సచివాలయం కేంద్రంగా సీఎంఆర్ఎఫ్ నిధులను గోల్మాల్ అయ్యాయి. ఈ మేరకు ఆ భారీ స్కామ్‌ను ఏసీబీ గుట్టురట్టు చేసింది. పేదల డాటా సేకరించి, సీఎంఆర్ఎఫ్

అమరావతి : ఆంధ్రప్రదేశ్ సచివాలయం కేంద్రంగా సీఎంఆర్ఎఫ్ నిధులను గోల్మాల్ అయ్యాయి. ఈ మేరకు ఆ భారీ స్కామ్‌ను ఏసీబీ గుట్టురట్టు చేసింది. పేదల డాటా సేకరించి, సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టించినట్లు ఏసీబీ విచారణలో తేలింది. ఇందులో 50 మంది ప్రమేయం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రజాప్రతినిధుల పీఏలు, అనుచరుల పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

