రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై ఏపీ సీఎం జగన్ సమీక్ష
కొవిడ్ పరిస్థితిపై ఏపీ సీఎం సమీక్ష | ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నతాధికారులతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు.

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నతాధికారులతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమీక్ష సమావేశానికి ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్‌తోపాటు పలువురు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ వీరితో చర్చించారు. ఈ నెల 20న రాష్ట్రంలో కర్ఫ్యూ ముగియనున్న నేపథ్యంలో కర్ఫ్యూ సడలింపు అంశంపైనా సీఎం చర్చించి సడలింపునకు నిర్ణయం తీసుకున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

