Home
Andhrapradesh-news
Andraporadesh Government Creat Special App For Corona Vaccination Monitoring In The State
ఏపీలో వ్యాక్సినేషన్ పర్యవేక్షణకు ప్రత్యేక యాప్..
వ్యాక్సినేషన్ పర్యవేక్షణకు ప్రత్యేక యాప్ | ఏపీలో వ్యాక్సినేషన్ పర్యవేక్షణకు ఓ ప్రత్యేక యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రేపటి నుంచి ఈ యాప్ అందుబాటులోకి రానున్నది.

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత కరోనా టీకా తీసుకున్న వైద్య సిబ్బందికి రెండో డోసు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం జగన్ ఆదేశాలతో వ్యాక్సినేషన్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
వ్యాక్సినేషన్ పర్యవేక్షణకు ఓ ప్రత్యేక యాప్‌ను సైతం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రేపటి నుంచి ఈ టీకా పర్యవేక్షణ యాప్ అందుబాటులోకి రానున్నది.
లబ్ధిదారుల వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు ఈ యాప్‌లో పొందుపరుస్తారు. రిజిస్ట్రేషన్ ఐడీ, మొబైల్ నెంబర్, పేరు ద్వారా లబ్ధిదారుల వివరాలను పరిశీలించేందుకు వీలుంది.
ఈ నెల 20లోపు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

