Private Buses | మెకానిక్ షెడ్డులో ప్రమాదవశాత్తు మంటలు.. ఏడు ప్రైవేట్ బస్సులు దగ్ధం
Private Buses | విజయవాడలోని ఆటోనగర్లో ఆదివారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఏడు ప్రైవేట్ బస్సులు దగ్ధమయ్యాయి.
అమరావతి : విజయవాడ ( Vijayawada ) లోని ఆటోనగర్లో ఆదివారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఏడు ప్రైవేట్ బస్సులు ( Private Buses ) దగ్ధమయ్యాయి. మెకానిక్ షెడ్డులో ఒక బస్సుకు వెల్డింగ్ పనులు చేస్తుండగా మంటలు చెలరేగి సమీపంలోని బస్సులకు వ్యాపించాయి.
సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి చేరుకున్న మూడు ఫైరింజన్ల మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే గ్యారేజీలో పార్కింగ్ చేసిన ఏడు బస్సులు దగ్ధం మయ్యాయి. మరిన్ని బస్సులకు మంటలు అంటుకోకుండా సిబ్బంది చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

