Home
Andhrapradesh-news
14 Employees Died In Rayala Seema Tharmal Powre Plant With The Corona Infection
‘ఆర్టీపీపీ’లో కరోనా కలకలం.. పదిరోజుల్లో 14 మంది మృతి
‘ఆర్టీపీఎస్’లో కరోనా కలకలం | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో కరోనా తీవ్ర కలకలం రేపుతున్నది. థర్మల్ ప్రాజెక్టు విధులు నిర్వహిస్తున్న చాలామంది ఉద్యోగులు ఇప్పటికే విలవిలాడుతున్నారు.

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో కరోనా తీవ్ర కలకలం రేపుతున్నది. థర్మల్ ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తున్న చాలామంది ఉద్యోగులు ఇప్పటికే కరోనా బారినపడి విలవిలాడుతున్నారు.
కొవిడ్ బారినపడిన వారిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఇవాళ ముగ్గురు మృతి చెందారు. పదిరోజుల వ్యవధిలో ఇక్కడ 14 మంది ఉద్యోగులు మహమ్మారికి బలయ్యారు.
దీంతో కార్మికులు, ఉద్యోగులు విధులకు హాజరుకావాలంటే హడలిపోతున్నారు. ఏపీలో కరోనా ఉధృతరూపం దాల్చింది. నిత్యం 20 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
నిత్యం 50 మందిపైగా మృత్యువాత పడుతున్నారు. కరోనా కట్టడికి ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం పగటి కర్ఫ్యూ అమలు చేస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

