కెన్యా రాజధాని నైరోబీలోని కెన్యట్టా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో టెక్స్టైల్ వ్యాపారవేత్తల సదస్సు జరగనున్నది. మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో వివిధ దేశాల వ్యాపారవేత్తలు పాల్గొననున్నారు. నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఎగ్జిబిషన్ జరగనున్నది. టెక్స్టైల్ రంగానికి చెందిన ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీపై పలువురు నిపుణులు అభిప్రాయాలు వెల్లడించనున్నారు. ఆఫ్రికా ఖండంలో టెక్స్టైల్ రంగాన్ని బలోపేతం చేసేందుకు కావాల్సిన అంశాలను చర్చించనున్నారు.
ఇండియా ఐటీఎంఈ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. ఈ సొసైటీని 1980లో ప్రారంభించారు. టెక్స్టైల్ ఇంజినీరింగ్ పరిశ్రమల అభివృద్ధే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తోంది.
పలు దేశాల్లో ఈ ఈవెంట్‌కు చెందిన కర్టేన్ రేజర్ కార్యక్రమాలు జరిగాయి. టెక్స్టైల్ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్టోబర్ 3వ తేదీన నైరోబీలో జరిగిన కార్యక్రమంలో కెన్యా ప్రభుత్వ అధికారులు, పలు ఎంబసీలకు చెందిన అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ అథారిటీ బోర్డు చైర్మెన్ రిచర్డ్ చిరుయట్, కెన్యా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ మేనేజర్ రూత్ వదేనియా ఓమా, ఇండియా ఐటీఎంఈ సొసైటీ చైర్మెన్ హరి శంకర్, ఇండియా ఐటీఎంఈ సొసైటీ చైర్మెన్ కేతన్ సంఘ్వీ, కెన్యా పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జుమా ముక్వానా, కాంగో అంబాసిడర్ దీదర్ ముసా లోంబే, బోస్నియా హానరరీ కౌన్సుల్ అదినా దేవాని, ఇండియా ఐటీఎంఈ సొసైటీ ట్రెజరర్ సెంథిల్ కుమార్, ఇటాలియన్ ట్రేడ్ కమీషన్ డైరెక్టర్ గుసెప్పి మనేటి, ఇండియా ఐటీఎంఈ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీమా శ్రీవాత్సవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఐటీఎంఈ ఆఫ్రికా, ఎంఈ2023 ఎగ్జిబిషన్‌కు చెందిన ప్రమోషన్ ఈవెంట్ ముంబైలో కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఇండియా ఐటీఎంఈ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీమా శ్రీవాత్సవ్, ఇండియా ఐటీఎంఈ సొసైటీ చైర్మెన్ కీర్తన్ సంఘ్వీ, ఖోల్సా ప్రొఫిల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ప్రమోద్ ఖోస్లా, టెక్స్టైల్ ఇండస్ట్రీ నిపుణుడు అప్దీప్ సింగ్, ఎఫ్ఐసీసీఐ సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ సహవానే, ఇండియా ఐటీఎంఈ సొసైటీ ట్రెజరర్ సంథిల్ కుమార్ పాల్గొన్నారు.
మూడు రోజుల ఎగ్జిబిషన్లో భాగంగా బీ2బీ మీటింగ్స్, బీ2ఎఫ్ మీటింగ్స్, బీ2జీ మీటింగ్స్, ప్యానెల్ డిస్కషన్స్, ఇంటరాక్టివ్ సెషన్స్ ఉండనున్నాయి.
మొదటి రోజు: నవంబర్ 30వ తేదీన
1. ఇన్వెస్ట్మెంట్ అండ్ టెక్నాలజీ జాయింట్ వెంచర్
అంశాలు..
ఏ. కెన్యా- ఏ సక్సెస్ స్టోరీ టెక్స్టైల్ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్
బి. ఆఫ్రికా- ద నెక్ట్స్ బిగ్ డెస్టినేషన్ ఫర్ టెక్స్టైల్ మాన్యుఫ్యాక్చరింగ్
2. ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టెక్నాలజీ అప్‌గ్రేడేషన్
అంశాలు..
ఏ. ఫండింగ్ ఫర్, ఇన్వెస్ట్మెంట్ అండ్ సోర్సింగ్ క్యాపిటల్ గూడ్స్ ఫ్రమ్ ఇండియా
బి. స్టార్ట్ అప్స్, ఆంత్రప్యూనర్స్ ఇన్ టెక్స్టైల్ సెగ్మెంట్
సి. డొమెస్టిక్ ఫైనాన్షియల్ స్కీమ్స్ ఫర్ కెన్యా టెక్స్ టైల్ ఇండస్ట్రీ
డి. కెన్యా బిజినెస్ డెస్టినేషన్ గేట్‌వే టు మిడిల్ ఈస్ట్
రెండవ రోజు.. డిసెంబర్ 1వ తేదీన
3. టెక్నికల్ అండ్ టెక్నలాజికల్ సెమినార్
అంశాలు..
ఎ. గుడ్ ప్రాక్టీసెస్ ఆఫ్ కల్టివేటింగ్ క్వాలిటీ కాటన్ ఫైబర్
బీ. టెక్నలాజికల్ అడ్వాన్స్మెంట్ ఫర్ కాటన్ గిన్నింగ్
సీ. ఐడియాస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ స్పిన్నింగ్ ప్రాఫిట్స్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ
4. ప్యానెల్ డిస్కషన్స్
టాపిక్-టెక్స్టైల్ టెక్నాలజీ
మాడరేటర్స్ అవినాశ్, సువిన్
ప్యానెలిస్టులుగా ప్రశాంత్ మంగూకియా, దాదు, బియాంకో ఎస్పీఏ, సావియో మెషిన్ టెస్సిలీ, టెక్సాపా, ఉప్దీప్ సింగ్ పాల్గొంటారు.

కెన్యా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ మేనేజర్ రూత్ వదేనియా ఓమా, ఇండియా ఐటీఎంఈ సొసైటీ చైర్మెన్ హరి శంకర్, ఇండియా ఐటీఎంఈ సొసైటీ చైర్మెన్ కేతన్ సంఘ్వీ, కెన్యా పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జుమా ముక్వానా, కాంగో అంబాసిడర్ దీదర్ ముసా లోంబే, బోస్నియా హానరరీ కౌన్సుల్ అదినా దేవాని, ఇండియా ఐటీఎంఈ సొసైటీ ట్రెజరర్ సెంథిల్ కుమార్, ఇటాలియన్ ట్రేడ్ కమీషన్ డైరెక్టర్ గుసెప్పి మనేటి, ఇండియా ఐటీఎంఈ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీమా శ్రీవాత్సవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇండియా ఐటీఎంఈ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీమా శ్రీవాత్సవ్, ఇండియా ఐటీఎంఈ సొసైటీ చైర్మెన్ కీర్తన్ సంఘ్వీ, ఖోల్సా ప్రొఫిల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ప్రమోద్ ఖోస్లా, టెక్స్టైల్ ఇండస్ట్రీ నిపుణుడు అప్దీప్ సింగ్, ఎఫ్ఐసీసీఐ సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ సహవానే, ఇండియా ఐటీఎంఈ సొసైటీ ట్రెజరర్ సంథిల్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆఫ్రికా టెక్స్టైల్ రంగ అభివృద్ధి కోసం జరిగే ఈ కన్వెన్షన్‌లో సుమారు 125 కంపెనీలు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. 36 దేశాలకు చెందిన 5 వేల మంది వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
• Australia
• Austria
• Bangladesh
• Benin
• Botswana
• Cameroon
• China
• Comoros
• Ghana
• Germany
• India
• Indonesia
• Italy
• Jordan
• Kenya
• Nepal
• Nigeria
• Poland
• Rwanda
• South Africa
• Spain
• Sri Lanka
• Switzerland
• Taiwan
• Tanzania
• Togo
• Turkey
• Tunisia
• Uganda
• UAE
• USA
• Zambia
Register @ https://ems.india-itme.com/#/visitorregistration/1