Micro Finance | మైక్రో ఫైనాన్స్ పేరిట నిరుద్యోగులకు మోసం
Micro Finance | ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామంటూ ఫైనాన్స్ సంస్థ మోసానికి పాల్పడింది.
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ ( Adilabad ) జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామంటూ ఫైనాన్స్ సంస్థ (Micro finance) మోసానికి పాల్పడింది. పట్టణంలోని జాదవ్ కృష్ణ ( Jadhav Krishna ) అనే వ్యక్తి డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరిట కార్యాలయాన్ని ప్రారంభించారు. తమ కార్యాలయంతో పాటు ఫైనాన్స్ ఇవ్వడం వసూలు చేయడం లాంటి ఉద్యోగాలు ఇస్తామంటూ ఒక్కొక్కరు వద్ద నుంచి రూ. 20వేలు వసూలు చేశారు.
జిల్లా కేంద్రంతోపాటు ఉట్నూర్ ప్రాంతంలో దాదాపు 300 మంది నుంచి వసూళ్లకు పాల్పడ్డారు. నెలరోజులుగా రేపు మాపు ఉద్యోగం అంటూ డబ్బులు ఇచ్చిన వారిని మభ్యపెడుతూ వచ్చారు. బుధవారం కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో అక్కడికి చేరుకున్నవారు ఆందోళన చేపట్టారు. నిరుద్యోగుల నుంచి వసూళ్లకు పాల్పడిన డిజిటల్ మైక్రో ఫైనాన్స్ నిర్వాహకులు జాదవ్ కృష్ణ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
Bloody Romeo | ఇంకా రచ్చ రచ్చే.. ‘బ్లడీ రోమియో’ కోసం నాని స్టైలిష్ మేకోవర్ చూశారా..?
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

