Home
Adilabad
The Sarpanch And Villagers Says That The Villagers Rejoined The Brs Party After Realizing That It Was Possible Only With Mla Anil Jadhav
సొంత గూటికి కుంటాల(బి) సర్పంచ్
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల(బి) గ్రామ సర్పంచ్ గంగారాం బీఆర్ఎస్లో తిరిగి చేరారు. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఎమ్మెల్యే అనిల్ జాదవ్తోనే సాధ్యమని గ్రామస్తులు తెలుసుకొని తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు సర్పంచ్, గ్రామస్తులు తెలిపారు.
నేరడిగొండ, ఆగస్టు 1 : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల(బి) గ్రామ సర్పంచ్ గంగారాం బీఆర్ఎస్లో తిరిగి చేరారు. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఎమ్మెల్యే అనిల్ జాదవ్తోనే సాధ్యమని గ్రామస్తులు తెలుసుకొని తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు సర్పంచ్, గ్రామస్తులు తెలిపారు. దీంతో వారిని ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని తప్పకుండా గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడు ముందుంటానని భరోసా ఇచ్చారు. సమస్యల పరిష్కారం విషయంలో మీ మండల వాసిగా మీ బిడ్డగా ఎప్పుడు అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆడెపు శ్రీకాంత్, నాయకులు ఆత్రం అమృత్, బైరి రాజేందర్, సింగరి నవీన్, బాబులాల్, శ్రీకాంత్‌రెడ్డి, సుజిల్, బాపురెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

