వారి మరణానికి బ్లాక్ ఫంగస్ కారణం కాదు

నిర్మల్ : జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇటీవల బ్లాక్ ఫంగస్ కారణంగా చనిపోయారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నిర్మల్ జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ ధన్‌రాజ్ ఖండించారు. వారి మరణానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. బ్లాక్ ఫంగస్ వ్యాపించి చనిపోయారని ఆరోపిస్తూ సోషల్ మీడియా వేదికలపై జరుగుతున్న పుకార్లను ఆయన ఖండించారు. మృతుల కుటుంబ సభ్యులు కూడా ఈ ఆరోపణలను ఖండించారు. కొవిడ్-19తో చనిపోయినట్లుగా తెలిపారు. భైంసాకు చెందిన ఒకరు, కుబీర్ మండలానికి చెందిన మరొకరు కొవిడ్-19తో కొన్ని రోజులక్రితం గాంధీ ఆస్పత్రిలో చేరారు. వీరి గ్రామాలు మహారాష్ట్రకు దగ్గరగా ఉన్నందున బ్లాక్ ఫంగస్‌తో చనిపోయారని కొందరు ఆరోపిస్తూ పుకార్లను వ్యాపింపజేస్తున్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

