ముక్కోటి వృక్షార్చనలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మంత్రి ఇద్రకరణ్ రెడ్డి| టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎంపీ సంతోష్ తలపెట్టిన ‘ముక్కోటి వృక్షార్చణ’ కార్యక్రమంలో భాగంగా లక్ష్మణచాంద ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటారు.

నిర్మల్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎంపీ సంతోష్ తలపెట్టిన ‘ముక్కోటి వృక్షార్చణ’ కార్యక్రమంలో భాగంగా లక్ష్మణచాంద ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటారు. మహిళలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ముక్కోటి వృక్షార్చణ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఎంపీ సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమాన్ని ప్రారంభించి, హరిత తెలంగాణ కోసం తన వంతు కృషి చేస్తున్నారని మంత్రి అభినందించారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

