బాసరలో విషాదం.. గోదావరి స్నానానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో స్నానానికి వెళ్లి ఐదుగురు మృత్యువాత పడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం.
నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో స్నానానికి వెళ్లి ఐదుగురు మృత్యువాత పడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే.. వీకెండ్ కావడంతో హైదరాబాద్‌లోని చింతల్‌కు చెందిన ఓ కుటుంబం గోదావరిలో పుణ్యస్నానాలకు బాసరకు వచ్చింది. దాదాపు18 మంది కుటుంబసభ్యులు బాసరకు వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం గోదావరిలో తేలిన ఇసుక మెటల వద్దకు చేరుకు స్నానాలు చేస్తుండగా ఐదుగురు యువకులు గోదావరి నదిలో మునిగి గల్లంతయ్యారు. ఇది గమనించి కుటుంబసభ్యులు, స్థానికులు సమాచారం అందించడంతో సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికితీశారు.
అనంతరం మృతదేహాలను భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతులను రాకేశ్, వినోద్, మదన్, రుతిక్గా గుర్తించారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

