మట్టి వినాయకులు సిద్ధం
మంచిర్యాల పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద, సున్నంబట్టి వాడలో మట్టి వినాయకులు నవరాత్రి పూజలకు సిద్ధమవుతున్నాయి. స్థానిక వ్యాపారులు చెరువుల నుంచి తీసుకొచ్చిన మట్టితో ఫీటు నుంచి ఐదు ఫీట్ల
మంచిర్యాల స్టాఫ్ ఫొటోగ్రాఫర్ : మంచిర్యాల పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద, సున్నంబట్టి వాడలో మట్టి వినాయకులు నవరాత్రి పూజలకు సిద్ధమవుతున్నాయి. స్థానిక వ్యాపారులు చెరువుల నుంచి తీసుకొచ్చిన మట్టితో ఫీటు నుంచి ఐదు ఫీట్ల ఎత్తు వరకు తయారు చేస్తున్నారు.
రూ.2500 మొదలుకొని.. రూ. 12,500 వరకు ప్రతిమలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే భక్తులు ముందస్తుగా బుకింగ్ చేసుకుంటున్నారని వారు పేర్కొంటున్నారు.

Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

