గిరిజన గ్రామానికి పోలీసుల బోర్వెల్ స్పాన్సర్

కొమురంభీం ఆసిఫాబాద్ : తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కొమురంభీం ఆసఫిబాద్ జిల్లా వాంకిడి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ పరిధిలోని మావోయిస్టు బాధిత కుగ్రామమైన కోలంగుడ నివాసితుల కోసం వాంకిడి పోలీసులు శుక్రవారం ఒక బోర్వెల్ను స్పాన్సర్ చేశారు. పోలీసులు 20 రోజుల క్రితం ఈ గిరిజన గ్రామంలో పర్యటిస్తున్నప్పుడు నీటి ఎద్దడి సమస్యను గుర్తించారు.
కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా గిరిజనుల సమస్యను పరిష్కరించేందుకు తాము ముందుకు వచ్చినట్లు వాంకిడి ఇన్స్పెక్టర్ సుధాకర్, సబ్ ఇన్స్పెక్టర్ డి. రమేష్ తెలిపారు. నిషేధిత మావోయిస్టులకు సహకారం అందించవద్దని ఆయన ఈ సందర్బంగా గిరిజనులను అభ్యర్థించారు. కాలం చెల్లిన భావంజాలంతో మావోయిస్టులు ఏమీ సాధించలేరని పేర్కొన్నారు.
సంబంధిత అధికారుల సహాయంతో ఈ కుగ్రామానికి త్వరలోనే రహదారి, విద్యుత్తును అందిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. 11 కుటుంబాల జనాభా కలిగిన ఈ కుగ్రామ నివాసులు తమ దాహార్తి తీరేందుకు కిలోమీటరు దూరంలో ఉన్న ఒక ప్రవాహంపై ఆధారపడవలసి వచ్చేది. బోర్వెల్ను బహుమతిగా అందించిన పోలీసులకు నివాసితులు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

