కాగజ్‌నగర్‌లో భారీగా గుట్కా పట్టివేత
కాగజ్‌నగర్| కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీగా గుట్కా పట్టుబడింది. జిల్లాలోని కాగజ్‌నగర్ శివారులోని చింతగూడ రైల్వే గేట్ సమీపంలో గుట్కా డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం చింతగూడ

ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీగా గుట్కా పట్టుబడింది. జిల్లాలోని కాగజ్‌నగర్ శివారులోని చింతగూడ రైల్వే గేట్ సమీపంలో గుట్కా డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం చింతగూడలో.. కాగజ్‌నగర్ ఏఎస్పీ బాలస్వామి నేతృత్వంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే గేట్ వద్ద ఉన్న ఇటుకల బట్టీలో ఏర్పాటు చేసిన బంకర్‌ను గుర్తించారు. అందులో భారీగా గుట్కాలను నిల్వ ఉంచారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

