కౌటాలలో భారీగా గుట్కా స్వాధీనం

కొమురంభీం ఆసిఫాబాద్ : జిల్లాలోని కౌటాల మండల కేంద్రంలో నిషేధిత గుట్కాను పోలీసులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గుట్కా విలువ రూ.5.25 లక్షలుగా సమాచారం. టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రానా ప్రతాప్ మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని సంజయ్ శంకర్ అనే వ్యాపారి ఇంట్లోంచి గుట్కాను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వ్యాపారిని, గుట్కాను స్థానిక పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఎస్ఐ ప్రసాద్, కానిస్టేబుళ్లు మధు, తిరుపతి, సంపత్, సంజయ్, రమేశ్ ఈ సోదాల్లో పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

