కొండపల్లి ఘటనలో బీజేపీ నాయకులతో పాటు మరో 20 మంది అరెస్టు

కొమురంభీం ఆసిఫాబాద్ : వన్యప్రాణి చట్టం అదేవిధంగా పోలీసులను గాయపరిచినందుకుగాను సిర్పూర్ (టీ) అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నాయకులతో పాటు మరో 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఏప్రిల్ 9న కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం కొండపల్లి గ్రామంలో పోడు రైతులకు మద్దతుగా చేపట్టిన నిరసన కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
నిందితులు బీజేపీకి చెందిన డాక్టర్ పి. హరీష్ రావు, గొల్లపల్లి వీరభద్ర చారీ, కొండపల్లి నివాసితులు 20 మంది, బెజ్జూర్ లోని రెబ్బెనా గ్రామానికి చెందిన ఎనిమిది మంది అని ఆసిఫాబాద్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. నిందితులను సిర్పూర్ (టీ) పట్టణంలోని కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. అటవీ భూములను ఆక్రమించుకోవడం, పోలీసు వాహనాలను ధ్వంసం చేయడం, అదేవిధంగా ఐదుగురు కానిస్టేబుళ్లను గాయపరిచినందుకు వీరిపై కేసు నమోదైనట్లు చెప్పారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

