మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలి
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని శ్రీరాంపూర్ ఏరియా ఇన్చార్జి జీఎం పురుషోత్తంరెడ్డి కోరారు. సోమవారం శ్రీరాంపూర్ ఎస్సార్పీ-1 గనిపై హరితహారంలో భాగంగా ఏజెంట్ గోపాల్‌సింగ్‌తో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణాన్ని రక్షిస్తామంటూ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు.
- ఇన్చార్జి జీఎం పురుషోత్తంరెడ్డి
శ్రీరాంపూర్, జూన్ 10 : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని శ్రీరాంపూర్ ఏరియా ఇన్చార్జి జీఎం పురుషోత్తంరెడ్డి కోరారు. సోమవారం శ్రీరాంపూర్ ఎస్సార్పీ-1 గనిపై హరితహారంలో భాగంగా ఏజెంట్ గోపాల్‌సింగ్‌తో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణాన్ని రక్షిస్తామంటూ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా యాజమాన్యం పెద్ద సంఖ్యలో మొక్కలు నాటుతుందని తెలిపారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధించాలని కోరారు. గుడ్డ సంచులు, జూట్ బ్యాగులు వాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీసైదా, సహాయ కార్యదర్శి కొమురయ్య, ఏరియా ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ హునుమాన్గౌడ్, మేనేజర్ విజయ్‌కుమార్, సేఫ్టీ ఆఫీసర్ చంద్రముర్మ, ఈఈ శంకరయ్య, రాజేందర్, పిట్ కార్యదర్శి దాడి రాజయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

