‘మిషన్ భగీరథ’పై ఇంటింటా సర్వే
మండలంలోని మంగళవారం ఇంద్రవెల్లి గ్రామపంచాయతీ ఈవో సంజీవరావ్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెల్లి మిషన్ భగీరథ పథకం నీళ్లు వస్తున్నాయా లేదా అనేది సర్వేలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి సర్వేలు చేసి సమయానికి నీళ్లు వస్తున్నాయా లేదా అనేది ప్రజలను అడిగి తెలుసుకుంటున్నా మన్నారు.
ఇంద్రవెల్లి, జూన్ 11 : మండలంలోని మంగళవారం ఇంద్రవెల్లి గ్రామపంచాయతీ ఈవో సంజీవరావ్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెల్లి మిషన్ భగీరథ పథకం నీళ్లు వస్తున్నాయా లేదా అనేది సర్వేలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి సర్వేలు చేసి సమయానికి నీళ్లు వస్తున్నాయా లేదా అనేది ప్రజలను అడిగి తెలుసుకుంటున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది శంకర్లాల, నారాయణ, ఇద్రిష్, తదితరులు పాల్గొన్నారు.
బోథ్‌లో..
బోథ్, జూన్ 11 : మండలంలోని 33 గ్రామపంచాయతీల పరిధిలో మిషన్ భగీరథ పథకంపై ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నారు. 65 మంది సర్వే బృందాలుగా విడిపోయి ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేపడుతున్నారు. మంగళవారం అజ్జర్-వజ్జర్ పరిధిలోని మధుగూడ, కేశవ్గూడ, జైతుగూడ, నాగుగూడ, లెండిగూడ గ్రామాల్లో చేపట్టిన సర్వేను ఎంపీడీవో రమేశ్ పరిశీలించారు. మిగతా గ్రామా ల్లో ఎంపీవో మహేందర్ రెడ్డి, ఏపీవో జగ్దేరావ్ తదితరులు సర్వేను పరిశీలించారు.
మండలంలోని వానల్పాడ్ గ్రామంలో మంగళవారం మిషన్ భగీరథ అధికారులు ఇంటింటికి వెళ్లి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ల సర్వే నిర్వహించారు. ఎన్నిరోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయో వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు యజమాని ఆధార్, ఫోన్ నెంబరు, ఇంటి ఫోటో, నల్లా సంపు ఫోటోను యాప్‌లో డౌన్లోడ్ చేశారు. మిషన్ భగీరథ డీఈ సత్యనారాయణ, ఏఈ అరుణ్ కుమార్, సందీప్, కార్యదర్శి గాయత్రి పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

