Home
Adilabad
Collector Venkatesh Dhotre Said That Facilities Should Be Provided In Anganwadi Centers
అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి
జిల్లా స్త్రీ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, ఆగస్టు 24 : జిల్లా స్త్రీ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.
శనివారం ఆసిఫాబాద్ మండలం దస్నాపూర్-2 అంగన్వాడీ కేంద్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలను పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

