క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ
జెట్ వికాస తరంగిణి గ్రీన్ సిటీ మంచిర్యాల శాఖ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో మహిళా ఆరోగ్య వికాస్ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జెట్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆస్ట్రేలియా మెల్బోర్న్ సొసైటీ సహకారంతో ఐబీ, బెల్లంపల్లి చౌరస్తా, పోలీస్ స్టేషన్, మార్కెట్ రోడ్డు గుండా మహిళలందరూ స్కూటీలపై ర్యాలీ తీశారు.
మంచిర్యాల అర్బన్, జూలై 13 : జెట్ వికాస తరంగిణి గ్రీన్ సిటీ మంచిర్యాల శాఖ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో మహిళా ఆరోగ్య వికాస్ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జెట్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆస్ట్రేలియా మెల్బోర్న్ సొసైటీ సహకారంతో ఐబీ, బెల్లంపల్లి చౌరస్తా, పోలీస్ స్టేషన్, మార్కెట్ రోడ్డు గుండా మహిళలందరూ స్కూటీలపై ర్యాలీ తీశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ క్యాన్సర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మంజూభాషిని, హనుమంతరావు, నరసింహారావు, కృష్ణారావు, మాధవీ రవీంద్ర, ఉషాక్రాంతి, రాజేశ్వర్‌రావు, బాలకృష్ణ రావు, లక్ష్మణరావు, మహిళలు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

