సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

రెబ్బెన: షెడ్యూల్ కులస్తులకు మద్యం దుకాణాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపటానికి శనివారం షెడ్యూల్ కులస్తులు పాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీ వేముర్ల సంతోశ్ మాట్లాడుతూ మద్యం దుకాణాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించిన సీఎం కేసీఆర్ కు ఎస్సీ కులస్తుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. దళిత బంధు పథకం ఎస్సీలను ఆర్థికంగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ పథకం ద్వారా ఎస్సీల జీవన స్థితిగతులు ఎంతో మారి పోతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో మహార్ నేతకాని సంఘం మండలాధ్యక్షుడు పెరుగు శంకర్, వార్డు సభ్యులు దుర్గం భరద్వాజ్, గోగర్ల రాజేశ్, దుర్గం బయ్య, నాయకులు జుమ్మిడి అనందరావు, దుర్గం రాజేశ్, వస్రంనాయక్, గుంపుల విమలేశ్, అశన్న, మోహన్, లోకేశ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

