Sreeleela | బ్లాక్ కలర్ డ్రెస్‌లో హొయలు పోయిన శ్రీలీల..
Sreeleela
2/19
( Photos : Instagram )
3/19
అయితే లీడింగ్ హీరోయిన్‌గా స్టార్ డమ్ సంపాదించాల్సిన శ్రీలీల (Sreeleela).. కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా సైన్ చేయడం సరికాదని, కెరీర్‌లో నిలిచిపోయే సినిమాలకు సైన్ చేస్తే బాగుంటుందని కొందరు ఫాలోవర్లు సూచిస్తున్నారు. ( Photos : Instagram )
4/19
( Photos : Instagram )
5/19
2019లో Kiss సినిమాతో కన్నడ సిల్వర్ స్క్రీన్‌పై తొలిసారి మెరిసింది శ్రీలీల (Sreeleela). ( Photos : Instagram )
6/19
( Photos : Instagram )
7/19
( Photos : Instagram )
8/19
ఇండస్ట్రీకి వచ్చిన కేవలం నాలుగు సంవత్సరాల్లోనే తీరిక లేకుండా ఉన్న శ్రీలీల (Sreeleela)ను చూసి.. ఏంటి అప్పుడే మరీ ఇంత బిజీనా అని చర్చించుకుంటున్నారు సినీ జనాలు. ( Photos : Instagram )