Samyuktha Menon | ఎందుకు మాట తప్పారు?.. చిత్రబృందంపై సంయుక్తమీనన్ అసంతృప్తి
Samyuktha Menon
2/32
‘భీమ్లానాయక్’ (Bheemla Nayak) ‘సార్’ (Sir) చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మలయాళీ భామ సంయుక్త మీనన్ (Samyuktha Menon). ( Photos : Instagram )
3/32
ప్రస్తుతం ఆమె సాయిధరమ్‌తేజ్ (Sai Dharam Tej) సరసన ‘విరూపాక్ష’ (Virupaksha) చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది. ( Photos : Instagram )
4/32
అయితే ఈ సినిమా విషయంలో చిత్రబృందం మాట తప్పారని సంయుక్తమీనన్ (Samyuktha Menon) అసంతృప్తి వ్యక్తం చేసింది. ( Photos : Instagram )
5/32
‘ఉగాది రోజున నా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తారని మాటిచ్చారు. నేను ఎంతో ఆతృతగా ఎదురుచూశాను. ( Photos : Instagram )
6/32
కానీ అలాంటిదేమీ జరగలేదు. ఎందుకు మాట తప్పారు? అంటూ సోషల్‌మీడియా వేదికగా ప్రశ్నించిందీ అమ్మడు. ( Photos : Instagram )
7/32
ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ వివరణ ఇచ్చింది. సరైన సమయంలో పోస్టర్‌ను విడుదల చేస్తామని, అనివార్య కారణాల వల్ల పోస్టర్ విడుదల చేయడం సాధ్యపడలేదని పేర్కొంది. ( Photos : Instagram )
8/32
నిర్మాణ సంస్థ స్పందనతో శాంతించిన సంయుక్తమీనన్ (Samyuktha Menon) ‘సరే..నేను ఎదురుచూస్తుంటా’ అని జవాబిచ్చింది. ప్రస్తుతం ఆమె ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ( Photos : Instagram )