Samantha
‘శాకుంతలం’ (Shaakuntalam) చిత్రం ప్రతి ఒక్కరి హృదయాల్ని కదిలించి వేస్తుందని, తన కెరీర్‌లో ఈ సినిమాకు ఎంతో ప్రత్యేకస్థానముందని చెప్పింది అగ్ర కథానాయిక సమంత (Samantha). ( Photos : Instagram )
మహాకవి కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ (Shaakuntalam) నాటకం ఆధారంగా ఈ దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) ‘శాకుంతలం’ (Shaakuntalam) చిత్రాన్ని రూపొందించారు. సమంత (Samantha) టైటిల్ రోల్‌ని పోషించింది. ( Photos : Instagram )
దిల్‌రాజు (Dil Raju) సమర్పణలో గుణ (Gunasekhar) టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ నిర్మించారు. ఏప్రిల్ 14న తెలుగు, హిందీ, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ( Photos : Instagram )
తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సమంత (Samantha) తన ఆనందాన్ని సోషల్‌మీడియా ద్వారా పంచుకుంది. ‘ఇప్పుడు ఈ సినిమా చూశాను. గుణశేఖర్ (Gunasekhar) అద్భుత దృశ్యకావ్యంలా మలిచారు. ( Photos : Instagram )
గొప్ప భారతీయ ఇతిహాస గాథను అందంగా తెరపై తీసుకొచ్చారు. కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాలో భావోద్వేగాలతో సహానుభూతి చెందుతారు. ( Photos : Instagram )
1. పూలంటే సమంతకు అలర్జీ అంట. అయితే ఈ సినిమా కోసం చేతికి, మెడకి పూల ఆభరణాలు ధరించాల్సి వచ్చిందట. వాటిని ఎక్కువసేపు అలాగే ఉంచుకోవడంతో చేతులపై దద్దుర్లు వచ్చినట్లు చెప్పింది. ( Photos : Instagram )
5. ఇక ఈ సినిమాలో తన జుట్టుకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది సామ్. ‘శాకుంతలం’ (Shaakunatalam)లో కనిపించే జుట్టు తన ఒరిజినల్ జుట్టు కాదని.. శకుంతల పాత్ర కోసం విగ్ ధరించినట్టు సామ్ తెలిపింది. ( Photos : Instagram )
( Photos : Instagram )
ఈ నేపథ్యంలోనే ‘శాంకుతలం’ (Shaakunatalam) సినిమా గురించి 5 క్రేజీ (5 crazy Things) థింగ్స్‌ను ఇన్‌స్టా వేదికగా వీడియో రూపంలో అభిమానులతో పంచుకుంది. ( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )