Samantha
Samantha | ఇటీవలే శాకుంతలం (Shaakuntalam) సినిమాతో ప్రేక్షకులు, అభిమానులను పలుకరించింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha). ( Photos : Instagram )
గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సమంత (Samantha) ఫాలోవర్లకు నిరాశనే మిగిల్చింది. ( Photos : Instagram )
అయితే సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా జర్నీని కొనసాగించాలంటూ.. హితోపదేశం చేసిన సమంత (Samantha) తన నెక్ట్స్ హిందీ ప్రాజెక్ట్ సిటడెల్ (Citadel) వెబ్ సిరీస్ షూట్‌లో జాయిన్ అయింది. ( Photos : Instagram )
బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధవన్ (Varun Dhawan) అండ్ టీంతో ఇంగ్లాండ్‌లో దిగిన స్టిల్‌ను ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. ( Photos : Instagram )
కాగా ఇప్పుడు బ్లాక్ అవుట్‌ఫిట్ (Black Outfits)లో సరికొత్త లుక్‌లో దర్శనమిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది సమంత (Samantha). ( Photos : Instagram )
ఇంతకీ స్పెషల్ ఏంటనుకుంటున్నారా..? బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra), రిచర్డ్ మ్యాడెన్ (Richard Madden) కాంబోలో వచ్చిన సిటడెల్ (Citadel) లండన్ గ్లోబల్ ప్రీమియర్ ఈవెంట్‌కు సమంత (Samantha) హాజరైంది. ( Photos : Instagram )
బల్గరి స్నేక్ నెక్లెస్, బ్రేస్‌లెట్‌తో విక్టోరియా బెఖమ్ డిజైన్ చేసిన బ్లాక్ అవుట్ ఫిట్‌లో కెమెరాకు ఫోజులిచ్చింది సమంత (Samantha). ( Photos : Instagram )
ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది సామ్. ఈ స్టిల్స్ నెటిజన్లను కండ్లు పక్కకు తిప్పుకోనీయకుండా చేస్తున్నాయి. ( Photos : Instagram )
రాజ్-డీకే దర్శకత్వంలో సిటడెల్ (Citadel) ఇండియన్ వెర్షన్‌లో వరుణ్‌ధవన్ (Varun Dhawan), సమంత (Samantha) నటిస్తున్నారని తెలిసిందే. ( Photos : Instagram )
సమంత (Samantha) మరోవైపు శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ ఖుషి (Kushi)లో కూడా నటిస్తోంది. ( Photos : Instagram )
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. సెప్టెంబర్ 1న థియేటర్లలో సందడి చేయనుంది. ( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )