Samantha
( Photos : Instagram )
ప్రస్తుతం సామ్ టైటిల్ రోల్‌ని పోషిస్తున్న చిత్రం ‘శాకుంతలం’ (Shaakunatalam). గుణశేఖర్ దర్శకుడు. మహాకవి కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ (Shaakunatalam) నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ( Photos : Instagram )
ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం సామ్ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతోంది. ( Photos : Instagram )
ఈ నేపథ్యంలోనే ‘శాంకుతలం’ (Shaakunatalam) సినిమా గురించి 5 క్రేజీ (5 crazy Things) థింగ్స్‌ను ఇన్‌స్టా వేదికగా వీడియో రూపంలో అభిమానులతో పంచుకుంది. ( Photos : Instagram )
1. పూలంటే సమంతకు అలర్జీ అంట. అయితే ఈ సినిమా కోసం చేతికి, మెడకి పూల ఆభరణాలు ధరించాల్సి వచ్చిందట. వాటిని ఎక్కువసేపు అలాగే ఉంచుకోవడంతో చేతులపై దద్దుర్లు వచ్చినట్లు చెప్పింది. ( Photos : Instagram )
అవి టాటూలాగా కనిపించాయని, ఆరు నెలల పాటు అలానే ఉండిపోయినట్లు తెలిపింది. అయితే షూటింగ్ సమయంలో అవి కనిపించకుండా మేకప్‌తో కవర్ చేసినట్లు సామ్ (Samantha) చెప్పుకొచ్చింది.( Photos : Instagram )
2. ఇక శాకుంతలం (Shaakunatalam)లో తన పాత్రకు సమంత మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పుకుందంట. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నట్లు తెలిపింది. ( Photos : Instagram )
ఇతర నటీనటులు పలు భాషల్లో ఎలా డబ్బింగ్ చెప్తారో తనకు తెలియదని చెప్పింది. ఇది చాలా కష్టంగా అనిపించిదని.. నిద్రలో కూడా డైలాగ్స్ కలలోకి వచ్చేవని తెలిపింది. ( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
4. ఈ సినిమా కోసం నీతా లుల్లా (కాస్ట్యూమ్ డిజైనర్) చాలా అందమైన దుస్తులు తయారు చేసిందని సమంత తెలిపింది. ఓ పాటలో సామ్ ధరించిన లెహెంగా బరువు 30 కేజీలు ఉందని చెప్పింది. ( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
5. ఇక ఈ సినిమాలో తన జుట్టుకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది సామ్. ‘శాకుంతలం’ (Shaakunatalam)లో కనిపించే జుట్టు తన ఒరిజినల్ జుట్టు కాదని.. శకుంతల పాత్ర కోసం విగ్ ధరించినట్టు సామ్ తెలిపింది. ( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
శాకుంతలం (Shaakunatalam) ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. ( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )