Apps:
Follow us on:

Ruhani Sharma | ఆ చిత్రంలో కీలక పాత్రను పోషించనున్న రుహాని శర్మ..

1/50Ruhani Sharma | ‘చి॥ల॥సౌ’ (Chi La Sow), ‘హిట్ ’ (Hit) చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకుంది రుహానీ శర్మ (Ruhani Sharma). ( Photos : Instagram )
2/50ప్రస్తుతం రుహానీ శర్మ (Ruhani Sharma) వెంకటేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘సైంధవ్‌’ (Saindhav) చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నది. ( Photos : Instagram )
3/50శైలేష్‌ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో వెంకట్‌ బోయనపల్లి (Venkat Boyanapalli) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) కథానాయిక. ( Photos : Instagram )
4/50శుక్రవారం రుహానీశర్మ (Ruhani Sharma) పాత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘ఈ సినిమాలో రుహానీశర్మ (Ruhani Sharma) డాక్టర్‌ రేణు పాత్రను పోషిస్తున్నది. ( Photos : Instagram )
5/50భిన్న భావోద్వేగాల కలబోతగా ఆమె పాత్ర సాగుతుంది. కథాగమనంలో డాక్టర్‌ రేణు పాత్ర చాలా కీలకంగా ఉంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ( Photos : Instagram )
6/50ప్రస్తుతం ఈ చిత్రం వైజాగ్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్నది. డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ( Photos : Instagram )
7/50ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌.మణికందన్‌, సంగీతం: సంతోష్‌ నారాయణ్‌, రచన-దర్శకత్వం: శైలేష్‌ కొలను. ( Photos : Instagram )
8/50( Photos : Instagram )
9/50( Photos : Instagram )
10/50( Photos : Instagram )
11/50( Photos : Instagram )
12/50( Photos : Instagram )
13/50( Photos : Instagram )
14/50( Photos : Instagram )
15/50( Photos : Instagram )
16/50( Photos : Instagram )
17/50( Photos : Instagram )
18/50( Photos : Instagram )
19/50( Photos : Instagram )
20/50( Photos : Instagram )
21/50( Photos : Instagram )
22/50( Photos : Instagram )
23/50( Photos : Instagram )
24/50( Photos : Instagram )
25/50( Photos : Instagram )
26/50( Photos : Instagram )
27/50( Photos : Instagram )
28/50( Photos : Instagram )
29/50( Photos : Instagram )
30/50( Photos : Instagram )
31/50( Photos : Instagram )
32/50( Photos : Instagram )
33/50( Photos : Instagram )
34/50( Photos : Instagram )
35/50( Photos : Instagram )
36/50( Photos : Instagram )
37/50( Photos : Instagram )
38/50( Photos : Instagram )
39/50( Photos : Instagram )
40/50( Photos : Instagram )
41/50( Photos : Instagram )
42/50( Photos : Instagram )
43/50( Photos : Instagram )
44/50( Photos : Instagram )
45/50( Photos : Instagram )
46/50( Photos : Instagram )
47/50( Photos : Instagram )
48/50( Photos : Instagram )
49/50( Photos : Instagram )
50/50( Photos : Instagram )