Pranavi Manukonda
Pranavi Manukonda | ‘తెలుగు అమ్మాయిని అవ్వడం ప్లస్‌గానే భావిస్తాను. మనకు వుండే నేటివిటీ మన వాళ్లకే వుంటుంది.
పక్క భాషల నుంచి వచ్చే వారికి వుండదు’ అన్నారు కథానాయిక ప్రణవి మానుకొండ (Pranavi Manukonda).
ప్రణవి మానుకొండ (Pranavi Manukonda) కథానాయికగా నటించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ (Slumdog Husband).
సంజయ్ రావు (Sanjay Rao) హీరోగా నటించిన ఈ చిత్రానికి ఏఆర్ శ్రీధర్ దర్శకుడు (A.R. Sreedhar). అప్పిరెడ్డి (Appi Reddy), వెంకట్ అన్నపరెడ్డి (Venkat Annapareddy) నిర్మించారు.
ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రణవి మానుకొండ (Pranavi Manukonda) మీడియాతో ముచ్చటించారు.
ప్రణవి మానుకొండ (Pranavi Manukonda) మాట్లాడుతూ ‘నాకు చిన్నప్పటి నుండి నటన అంటే ఇష్టం.
అనుష్క (Arundhati) నటించిన ‘అరుంధతి’ (Anushka Shetty) సినిమా డైలాగ్స్‌ని అద్దం ముందు నిల్చుని చెప్పేదాన్ని.
అమ్మ నాన్న కూడా నన్ను ప్రోత్సాహించారు. రోటిన్ లవ్‌స్టోరీ (Routine Love Story), ఉయ్యాల జంపాల (Uyyala Jampala) చిత్రాలతో గుర్తింపు వచ్చింది.
‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ (Slumdog Husband) టైటిల్‌తో పాటు కథ కూడా కొత్తగా వుంటుంది.
పూర్తి వినోదాత్మకంగా వుంటుంది. నేను చేసిన మౌనిక పాత్ర కూడా కొత్తగా వుంటుంది.
అన్ని రకాల ఎమోషన్స్ ఈ పాత్రలో వుంటాయి. అందుకే ఈ సినిమాను చేశాను.
పాత్ర డిమాండ్ చేస్తే గ్లామర్ అయినా డీగ్లామర్‌గానైనా నటిస్తాను’ అన్నారు.
Pranavi Manukonda At Slum Dog Husband Movie Interview