HomeActressNanditha Swetha At Hidimbha Movie Success Celebrations
Nandita Swetha | ఆ చిత్రం మళ్లీ నాకు మంచి గుర్తింపు తెచ్చింది: నందితా శ్వేత
Nandita Swetha
2/23
Nandita Swetha | ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ (Ekkadiki Pothavu Chinnavada) తరువాత మళ్లీ నాకు మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం ‘హిడింబ’ (Hidimba).
3/23
ఈ చిత్రంలో దర్శకుడు అనిల్ కృష్ణ కన్నెగంటి (Anil Krishna Kanneganti) నా పాత్రను పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు.
4/23
ఈ సినిమా నాకు ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యింది’ అన్నారు కథానాయిక నందితా శ్వేత (Nandita Swetha).
5/23
నందితా శ్వేత (Nandita Swetha) కథానాయికగా నటించిన చిత్రం ‘హిడింబ’.
6/23
అశ్విన్‌బాబు (Ashwin Babu) హీరోగా అనిల్ కృష్ణ కన్నెగంటి (Anil Krishna Kanneganti) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది.
7/23
ఈసందర్భంగా చిత్ర బృందం థాంక్ యూ మీట్‌ను ఏర్పాటు చేసింది.
8/23
ఈ సందర్భంగా హీరో అశ్విన్ బాబు (Ashwin Babu) మాట్లాడుతూ ‘కొత్తదనంతో సినిమాలు తీస్తే ప్రేక్షకులు విజయవంతం చేస్తారనే విషయాన్ని ఈ చిత్ర విజయం మరోసారి రుజువు చేసింది.
9/23
ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు.
10/23
ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’ అన్నారు.
11/23
ఈ సమావేశంలో నిర్మాత గంగపట్నం శ్రీధర్, చిత్ర దర్శకుడు తదితరులు పాల్గొన్నారు.
12/23
Nanditha Swetha At Hidimbha Movie Success Celebrations
13/23

14/23

15/23

16/23

17/23

18/23

19/23

20/23

21/23

22/23

23/23