super queen | ఆ పది మందిలో సూపర్ క్వీన్ ఎవరో?

super queen | మహిళల కోసమే ప్రత్యేకించి సీరియళ్లతోపాటు వంటలు, కళలు, ఫ్యాషన్ తదితర అంశాలకు సంబంధించి రకరకాల షోలు రూపొందిస్తున్నాయి టీవీ చానళ్లు. అడుగడుగునా అవరోధాలు, అవమానాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా.. జీవితంలో విజేతలై నిలిచి ప్రేక్షకుల మనసులలో తమకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న పదిమంది బుల్లితెర నటీమణులతో ‘సూపర్ క్వీన్’ అనే ఓ రియాలిటీ షోను ప్రారంభిస్తున్నది జీ తెలుగు.
శివ జ్యోతి, స్నిగ్ధ, శోభాశెట్టి, పూజ మూర్తి, నవ్య స్వామి, భాను శ్రీ, మధుమిత, శ్రీ సత్య, యాష్మి గౌడ, లాస్య మంజునాథ్ ఈ కార్యక్రమంలో పోటీదారులు. సంస్కృతి, ఆత్మరక్షణ, జీవనశైలి, వినోదం వంటి అంశాలపై రకరకాల టాస్క్లతో ఆసక్తికరంగా సాగే ఈ షోలో చివరివరకు నిలిచిన వారిదే ‘సూపర్ క్వీన్’ కిరీటం. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి యాంకర్గా ప్రదీప్ మాచిరాజు వ్యవహరించనున్నారు. నేటి ప్రారంభ ఎపిసోడ్కు అనుపమ పరమేశ్వరన్, రాజ్ తరుణ్, నిహారిక కొణిదెల తదితరులు ముఖ్య అతిథులుగా రానున్నట్టు జీ తెలుగు బృందం తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
గత సీజన్ లో మోనల్ గజ్జర్.. ఈ సీజన్లో ప్రియాంక సింగ్
ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ లో మోస్ట్ షాకింగ్ ట్విస్ట్..
Sirivennela Seetharama Sastry : సిరివెన్నెల సీతారామశాస్త్రికి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
ఒకప్పుడు టాలీవుడ్లో చక్రం తిప్పిన ఈ హీరోయిన్ ను గుర్తు పట్టారా..?
Bheemla Nayak: భీమ్లా నాయక్ కన్నా ముందు చిత్ర టైటిల్ ఏమని అనుకున్నారో తెలుసా?
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

