ఆగస్టు మొదటి వారంలో ఓటీటీలో ఆసక్తికరమైన చిత్రాలు పలకరించనున్నాయి. విభిన్న ప్లాట్‌ఫామ్‌లలో వినూత్నమైన చిత్రాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. పరభాషా చిత్రాలైనా పసందైన కంటెంట్‌తో ఓటీటీ ప్రియులను అలరించనున్న ఆ చిత్రాలేంటో ఓ లుక్కేద్దాం..
కడువా (మలయాళం) – అమెజాన్ ప్రైమ్- ఆగస్టు 4
లైట్ ఇయర్-యానిమేషన్ (ఇంగ్లిష్) – డిస్నీ+హాట్‌స్టార్- ఆగస్టు 4
ఆవాస వ్యూహం (మలయాళం) – సోనీలివ్- ఆగస్టు 4
డార్లింగ్స్ (హిందీ)- నెట్‌ఫ్లిక్స్- ఆగస్టు 5
కార్టర్ (ఇంగ్లిష్)- నెట్‌ఫ్లిక్స్- ఆగస్టు 5