పాలకూర పెరుగు పచ్చడి

కావలసిన పదార్థాలు:
పాలకూర కట్టలు: నాలుగు, పుల్ల పెరుగు: ఓ కప్పు, పచ్చి కొబ్బరి: అర కప్పు, పచ్చిమిర్చి: రెండు, మిరియాలు: నాలుగు, ఉప్పు: తగినంత, పోపు గింజలు: ఓ స్పూను, కరివేపాకు: ఓ రెబ్బ, నెయ్యి: ఓ స్పూను.
తయారీ విధానం:
ముందుగా పాలకూరను బాగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఓ పాన్లో నెయ్యి వేసి మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేయించాలి. తర్వాత పాలకూరను కూడా వేసి రెండు నిమిషాలు వేగాక దించి చల్లారనివ్వాలి. కొబ్బరి తురుము, ఉప్పు, కరివేపాకు, పాలకూర మిశ్రమం వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని ఓ గిన్నెలో వేసి, పెరుగు కలిపి పోపు పెడితే సరి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

